హైదరాబాద్లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం (డీటీఈ తెలంగాణ)-2021 విద్యాసంవత్సరానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు (లేటరల్ ఎంట్రీ)-2021
కోర్సులు: డీఈఈఈ, డీసీఈ, డీఈసీఈ, డీఎంఈ తదితరాలు
కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు
అర్హతలు: ఇంటర్ వొకేషనల్ కోర్సుతోపాటు ఎంపీసీ సబ్జెక్టులతో బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 10
వెబ్సైట్: https://dtets.cgg.gov.in