హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆర్ఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. హెచ్యూఆర్ఎల్ ఈ సంస్థ ఐవోసీఎల్, ఎన్టీపీసీ, సీఐఎల్, ఎఫ్సీఐఎల్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థల జాయింట్ వెంచర్.మొత్తం ఖాళీలు: 513పోస్టులు: జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీఅసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం.ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ఆధారంగా దరఖాస్తు: ఆన్లైన్లోచివరితేదీ: ఆగస్టు 16వెబ్సైట్: https://hurl.net.in