పగిలిన తెలంగాణ కవి కంఠం అని దేన్ని అంటారు?
పగిలిన తెలంగాణ కవి కంఠం అని దేన్ని అంటారు?
1. బృహత్కథ ఏ భాషలో రాశారు?
1) సంస్కృతం 2) పాతం
3) పైశాచీ 4) ఉర్దూ
2. గుణాఢ్యుడు సొంత ఊరు?
1) కొలిచెలమ 2) కొండాపురం
3) వేములవాడ 4) చరికొండ
3. ఎన్. గోపి మొదటి రచనలను గుర్తించండి?
1) చిత్ర దీపాలు 2) వంతెన
3) తంగేడు పూలు 4) ఎండపొడ
4. నానీల నాన్న అని ఎవరిని అంటారు?
1) అంపశయ్య నవీన్
2) గోరటి వెంకన్న
3) అలిశెట్టి ప్రభాకర్
4) ఎన్. గోపి
5. కింది వాటిని జతపరచండి.
ఎ) బృహత్కథ 1) గుణాఢ్యుడు
బి) బృహత్కథా మంజరి 2) సోమదేవ సూరి
సి) కథాసరిత్సాగరం 3) క్షేమేంద్రుడు
డి) బృహత్కథ శ్లోక సంగ్రహం 4) బుధస్వామి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-1 4) ఎ-4, బి-3, సి-2, డి-1
6. పంచతంత్రం రచించినవారు?
1) మల్లికార్జున పండితుడు
2. సోమదేవసూరి
3. విష్ణుశర్మ 4. బుధస్వామి
7. గుణాఢ్యుడు ఏ జిల్లాకు చెందిన వాడు?
1) మెదక్ 2) వరంగల్
3) ఖమ్మం 4) నల్లగొండ
8. ఎన్. గోపి రచనలు గుర్తించండి?
1) చుట్టకుదురు 2) జలగీతం
3) అమ్మపలుకు, ఫ్రీడమ్ ఫైటర్
4) పైవన్నీ
9. నాలుగు పాదాలతో 20-25 అక్షరాలతో ప్రారంభించిన కవితారూపం?
1) అమ్మపలుకు 2) నానీలు
3) చిత్రదీపాలు 4) ఏదీకాదు
10. పండితత్రయంలో లేని వ్యక్తి ఎవరు?
1) పాల్కురికి సోమనాథుడు
2) శ్రీపతి పండితుడు
3) మంచన పండితుడు
4) మల్లికార్జున పండితుడు
11. వీరశైవాన్ని ప్రచారం చేసిన తెలంగాణ తొలి కవి ఎవరు?
1) మల్లికార్జున పండితులు
2) మంచన పండితులు
3) శ్రీపతి పండితులు
4) ఎవరూ కాదు
12. వరంగల్ జిల్లా వావిరాల గ్రామంలో జన్మించిన తెలంగాణ కవి?
1) గోరటి వెంకన్న
2) అలిశెట్టి ప్రభాకర్
3) దొంగరి నవీన్
4) జూలూరి గౌరీ శంకర్
13. కింది వారిలో వచన కవిత్వంలో ప్రముఖుడు?
1) ఎండూరి సుధాకర్
2) సంగిశెట్టి శ్రీనివాస్
3) మారన
4) జూలూరి గౌరీశంకర్
14. అంపశయ్య నవీన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చిపెట్టిన నవల?
1) చీకటి రోజులు 2) కాలరేఖలు
3) అంపశయ్య 4) వంతెన
15. అత్యవసర పరిస్థితిని వివరించే దొంగరి నవీన్ గ్రంథం?
1) చీకటి రోజులు 2) కాలరేఖలు
3) అంపశయ్య 4) వంతెన
16. దొంగరి నవీన్‌కు పేరు తెచ్చిన నవల?
1) రక్తరేఖ 2) చీకటి రోజులు
3) అంపశయ్య 4) కాలరేఖలు
17. మల్లికార్జున పండితులు రచించిన కన్నడ గ్రంథం?
1) శీల సంపాదన
2) అమరేశ్వరాష్టకం
3) రుద్ర మహిమ
4) బసవలింగ నామావళి
18. మల్లికార్జున పండితుల సంస్కృత గ్రంథాలు గుర్తించండి?
1) అమరేశ్వరాష్టకం
2) లింగోద్భవ గద్యం
3) గణసహస్రమాల రుద్ర మహిమ
4) పైవన్నీ
19. కింది వారిలో మల్లికార్జున పండితుల కృతులు గుర్తించండి?
1) శీలసంపాదన
2) శివగణసహస్రమాల
3) సద్గురు రగడ 4) 1, 2
20. తెలంగాణ చారిత్రక నవల అని చుక్కా రామయ్య ప్రశంసించిన దొంగరి నవీన్ రచన?
1) కాలరేఖలు 2) మంటజెండాలు
3) అంపశయ్య 4) చీకటి రోజులు
21. కింది వాటిలో ఎన్.గోపి రచన కానిది?
1) తంగేడు పూలు 2) వంతెన
3) చీకటి రోజులు 4) కాలరేఖలు
22. పండితత్రయంలో మూడో వ్యక్తి?
1) పాల్కురికి సోమనాథుడు
2) శ్రీమతి పండితుడు
3) మంచన పండితుడు
4) మల్లికార్జున పండితుడు
23. పాల్కురికి సోమనాథుడి స్వగ్రామం?
1) కొండాపురం 2) కాకునూరు
3) కొలిచెలమ 4) పాలకుర్తి
24. పాల్కురికి సోమనాథుడు ఏ కాకతీయ చక్రవర్తి సమకాలికుడు
1) ప్రతాపరుద్రుడు -2
2) ప్రతాపరుద్రుడు-1
3) రుద్రమదేవి 4) బేతరాజు
25. కింది వారిలో దేశీకవితా బ్రహ్మ ఎవరు?
1) మల్లినాథుడు 2) బద్దెన
3) మారన
4) పాల్కురికి సోమనాథుడు
26. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం
1) బసవ పురాణం
2) వృషాధిపశతకం
3) పండితారాధ్య చరిత్ర
4) అనుభవసారం
27. పాల్కురికి సోమనాథుడి రచనలను జతపరచండి.
ఎ) తొలి దేశీ పురాణం 1) అనుభవసారం
బి) తొలి విజ్ఞాన సర్వస్వం 2) బసవపురాణం
సి) తొలి కృతి 3) వృషాధిప శతకం
డి) తొలి తెలుగు శతకం 4) పండితారాధ్య చరిత్ర
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-4, బి-3, సి-2, డి-1
28. పాల్కురికి సోమనాథుని గురించి సరైన వ్యాఖ్యలు ఏవి?
ఎ) తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణు రామిదేవుడు
బి) శిక్షాగురువు కట్టకేరి పోతి దేవర, దీక్షాగురువు గురులింగాచార్యుడు
సి) సోమదేవ భాష్యం, రుద్రభాష్యం, బసవోదాహరణం, చతుర్వేద సారం ఇతను రచించిన గ్రంథాలు
డి) బసవరగడ అనేది కన్నడలోని
రగడ ప్రక్రియకు అనువాదం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
29. మొదట చిత్రకారుడిగా ఉండి తర్వాత కవిగా మారిన వ్యక్తి?
1) అంపశయ్య నవీన్
2) దొంగరి నవీన్
3) ఎన్. గోపి
4) అలిశెట్టి ప్రభాకర్
30. అలిశెట్టి ప్రభాకర్ స్వగ్రామం?
1) తెల్కపల్లి 2) వావిరాల
3) జగిత్యాల 4) గౌరారం
31. అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటాలు గుర్తించండి?
1) చురకలు, రక్తరేఖ
2) మంటలు, జెండాలు
3) ఎర్ర పావురాలు
4) పైవన్నీ
32. అలిశెట్టి ప్రభాకర్ తన ఏ కవితలో ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వివరించాడు?
1) అక్టోపస్ 2) జీవితం
3) ఎర్రపావురాలు 4) చురకలు
33. కింది వారిలో సహజ కవి ఎవరు?
1) మల్లినాథుడు 2) మారన
3) బద్దెన 4) బమ్మెర పోతన
34. బమ్మెర పోతన గురించి సరికానిది?
ఎ) స్వస్థలం బమ్మెర
బి) ఇతని గురువు ఇవటూరిసోమశేఖరుడు
సి) సమస్త తెలంగాణ గర్వించదగ్గ కవి
డి) మార్కండేయ పురాణం ఇతని రచన
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) డి మాత్రమే
35. తొలి తెలుగు దండక కావ్యం?
1) భోగినీ దండకం
2) వీరభద్ర విజయం
3) నారాయణ శతకం
4) ఆంధ్రమహాభాగవతం
36. తొలి విప్లవ కవి?
1) మారన 2) పోతన
3) బద్దెన 4) మల్లినాథుడు
37. పోతన రచనలు గుర్తించండి?
1) నారాయణ శతకం
2) ఆంధ్రమహాభాగవతం
3) వీరభద్ర విజయం, భోగినీ దండకం
4) పైవన్నీ
38. వాయు పురాణం ఆధారంగా రాసిన కావ్యం ఏది?
1) వీరభద్ర విజయం
2) ఆంధ్రమహాభాగవతం
3) నారాయణ శతకం
4) భోగినీ దండకం
39. దీర్ఘకవితల దిట్ట అని ఎవరిని అంటారు?
1) సంగిశెట్టి శ్రీనివాస్
2) జూలూరి గౌరీశంకర్
3) ఎండూరి సుధాకర్
4) పరవస్తు లోకేశ్వర్
40. పగిలిన తెలంగాణ కవికంఠం అని దేన్ని అంటారు?
1) నల్లతల్లి 2) ముసాఫిర్
3) పొక్కిలి 4) వర్తమానం
41. పొక్కిలి అంటే?
1) పొట్ట 2) మెడ
3) బొడ్డు 4) ఏదీకాదు
42. పొక్కిలి ఆధునిక కవుల సంచిక ఎవరి సమక్షంలో వెలువడింది?
1) అంపశయ్య నవీన్
2) సంగిశెట్టి శ్రీనివాస్
3) పరవస్తు లోకేశ్వర్
4) జూలూరి గౌరీశంకర్
43. సలాం హైదరాబాద్ రచయిత ఎవరు?
1) జూలూరి గౌరీ శంకర్
2) బూర్గుల రామకృష్ణారావు
3) అల్లం నారాయణ
4) పరవస్తు లోకేశ్వర్
44. తెలంగాణ తొలి రాజకీయ పత్రిక?
1) నీలగిరి 2) రయ్యత్
3) గోల్కొండ 4) తెనుగు
45. పరావస్తు లోకేశ్వర్ రచనలు ఏవి?
1) వ్యక్తి చిత్రాలు
2) ముసాఫిర్
3) ఛత్తీస్‌గఢ్ సాహసయాత్రలు,
సిల్క్ రూట్లో సాహస యాత్ర
4) పైవన్నీ
46. మార్కేండేయ పురాణం గ్రంథ రచయిత?
1) మారన 2) గౌరన
3) బద్దెన 4) మల్లినాథుడు
47. కింది వారిలో సరససాహిత్య లక్షణ చక్రవర్తి ఎవరు?
1) బమ్మెర పోతన
2) మడికి సింగన
3) గోన బుద్ధారెడ్డి 4) గౌరన
48. సుమతీశతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాల రచయిత ఎవరు?
1) వేముల వాడ భీమకవి
2) పిల్లలమర్రిపిన వీరభద్రుడు
3) బద్దెన
4) మారన
49. గౌరన రచనలను గుర్తించండి?
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరితం
3) లక్షణ దీపిక 4) పైవన్నీ
50. మల్లినాథుడు స్వస్థలం?
1) బమ్మెర 2) కొలిచెలిమ
3) కొండాపురం 4) పాలకుర్తి
51. ప్రథమాంధ్ర మహాపురాణ కర్త?
1) మారన 2) గౌరన
3) మల్లినాథుడు 4) పోతన

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

