KU | కేయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 22: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో భాగంగా 25న జరగాల్సిన ఫార్మ్ డి మూడో సంవత్సరం పరీక్షను జూలై 28కి, 24న జరగాల్సినఫార్మ్ డి నాలుగో సంవత్సరం పరీక్షాను జూలై 27వ తేదీకి, 24 జరగాల్సిన ఎంఈడి నాలుగో సెమిస్టర్ పరీక్షా జూలై 31వ తేదీకి వాయిదా పడింది.
అలాగే జూలై 25వ తేదీన జరగాల్సిన బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షా ఆగష్టు 7కి, జూలై 25న జరగాల్సిన బి.ఫార్మసీ 6వ సెమిస్టర్ పరీక్ష 27వ తేదీకి, 25న జరగాల్సిన బి.ఫార్మసీ మూడో సంవత్సరం(రెండో సెమిస్టర్ )పరీక్ష జూలై 27వ తేదీ వాయిదా వేస్తునట్లు, పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యార్థులు గమనించాలని అయన కోరారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

