ఈసీఐఎల్లో ప్రాజెక్ట్, అసిస్టెంట్ ఇంజినీర్లు
ఈసీఐఎల్| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది. ఈ పోస్టులు ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 20
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్లు 12, అసిస్టెంట్ ఇంజినీర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ ప్రదేశం: ECIL Regional Office,
H.No. 47-09-28,
Mukund Suvasa Apartments,
3rdLane Dwaraka Nagar,
Visakhapatnam, AP-530016
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 16
వెబ్సైట్: www.ecil.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

