ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
DDA | ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగినవారు వచ్చేనెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ: ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగినవారు వచ్చేనెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 279 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజినీర్, ప్రోగ్రామర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 279
ఇందులో జూనియర్ ఇంజినీర్ సివిల్ 220, జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్, మెకానికల్ 35, ప్రోగ్రామర్ 2, ప్లానింగ్ అసిస్టెంట్ 15, జూనియర్ ట్రాన్స్‌లేటర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. పీజీ డిప్లొమా, డిప్లొమా, బీటెక్, పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జులై 10
రాతపరీక్ష: సెప్టెంబర్ నెలలో
వెబ్సైట్: www.dda.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

