ముగుస్తున్న గడువు.. బీఈసీఐఎల్‌లో 567 ఎంటీఎస్ పోస్టులు
ఎంటీఎస్ పోస్టులు| ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తి కలిగినవారు, ఇంకా అప్లయ్ చేసుకోనివారు ఈనెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్వెస్టిగేటర్, సూపర్వైజర్స్, సిస్టమ్ అనలిస్ట్, డొమైన్ ఎక్స్పర్ట్, ఎంటీఎస్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. చేయనుంది.
మొత్తం పోస్టులు: 567
ఇందులో ఇన్వెస్టిగేటర్ 350, సూపర్వైజర్ 145, సిస్టమ్ అనలిస్ట్ 2, సీనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ 19, జూనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ 25, ఎంటీఎస్ 16, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ 5, యంగ్ ప్రొఫెషనల్స్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.955, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్సీ అభ్యర్థులకు రూ.670
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: becil.com లేదా becilmol.cbtexam.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
2 డోసుల ఆస్ట్రాజెనికా టీకాలతో 90 శాతం రక్షణ : బ్రిటన్
పదో తరగతి ఫలితాలు విడుదల
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
300 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్ ఊగిపోయింది..
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- BECIL
- Investigator
- MTS
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

