e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (సీ-డాక్‌)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏడాది కాల‌ప‌రిమితికిగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్న‌ది.
పోస్టుపేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌
మొత్తం పోస్టులు: 13
అర్హ‌త‌లు: బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై, డాట్‌నెట్‌, ఎంక్యూటీటీ ప్రొటోకాల్స్‌, జావా 8, జావా 11పై నాలెడ్జ్ ఉండాలి. అభ్య‌ర్థులు 37 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.
ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష ద్వారా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 26
వెబ్‌సైట్‌: https://cdac.in/

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
సీడాక్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

ట్రెండింగ్‌

Advertisement