Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
Yash | ప్రముఖ నటుడు యశ్ తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' చిత్రంలో యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Yash | ప్రముఖ నటుడు యశ్ తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రంలో యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావణుడి గెటప్‌లో భార్య రాధికా పండిట్, పిల్లలు ఆర్య, యథర్వలతో దిగిన ప్రత్యేక ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలో పిల్లలు కూడా తండ్రి లాగే రావణుడి హావభావాలను అనుకరిస్తూ అలరించారు.
అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ “మీ అందరికీ హ్యాపీ దీపావళి, ప్రేమకు ధన్యవాదాలు” అని యశ్ రాసుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా.. నవంబర్ 5, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
From the sets of #Ramayana to some precious family moments, #Yash’s latest pictures proves he is a family man. ❤️
#celebs https://t.co/22TJUzo1Jn
— Filmfare (@filmfare) November 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Harish Rao | లక్ష్మణ్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త.. ఆయన భార్యకు ఉద్యోగం కల్పిస్తాం : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

