ఉల్లిపొరలాంటి ఫ్యాబ్రిక్‌పై పూల సొగసులే అందం !!
Western look Printed Frocks | చీరలైనా, డ్రస్సులైనా రంగురంగుల పూలతో కొత్త అందం వస్తుంది. అందుకే మహిళలు ఫ్లోరల్ డిజైన్ల పట్ల అంత మక్కువ చూపుతారు. ఉల్లిపొర లాంటి తేలికైన షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై అందమైన పూల సొగసుతో రూపొందించిన వెస్ట్రన్ లుక్ ప్రింటెడ్ ఫ్రాక్స్ ఇవి..
Western look Printed Frocks | చీరలైనా, డ్రస్సులైనా రంగురంగుల పూలతో కొత్త అందం వస్తుంది. అందుకే మహిళలు ఫ్లోరల్ డిజైన్ల పట్ల అంత మక్కువ చూపుతారు. ఉల్లిపొర లాంటి తేలికైన షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై అందమైన పూల సొగసుతో రూపొందించిన వెస్ట్రన్ లుక్ ప్రింటెడ్ ఫ్రాక్స్ ఇవి..
సర్క్యులర్ కట్‌తో..
బ్లాక్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. మొత్తం ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. కాంట్రాస్ట్‌గా లైనింగ్కోసం బ్లాక్ కాటన్ జతచేశారు. బాటమ్ పార్ట్‌కు ప్రిల్స్ జతచేసి వేవ్లుక్ కోసం పైపింగ్ చేశారు. టాప్ పార్ట్‌లో వీ నెక్ ఇచ్చి, బెల్ట్‌లా డిజైన్ చేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. హాఫ్ ఫీట్ హ్యాండ్స్ ఇచ్చి రౌండ్ కట్స్, డోరీలు జత
చేయడంతో హైలైట్ అయ్యింది.
మల్టీ కలర్..
తెలుపు రంగు జార్జెట్ ఫ్యాబ్రిక్‌పై మల్టీకలర్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. తెలుపు మీద కొట్టొచ్చేలా కనిపించేందుకు ఆరెంజ్, పర్పుల్, ఎల్లో కలర్స్ వాడారు. బాటమ్ పార్ట్‌ను వేరుచేస్తూ చిన్నపాటి ప్రిల్స్ జతచేశారు. బాడీపార్ట్లో బ్రాడ్ నెక్ ఇచ్చి మెడకు కట్టుకునేందుకు డోరీలు జత చేయడంతో స్టైలిష్ లుక్ వచ్చింది. మల్టీకలర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో బెలూన్ హ్యాండ్స్ ఇచ్చి చివర్లో ఎలాస్టిక్ జోడించడం బావుంది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే వెస్ట్రన్లుక్ ఫ్రాక్స్నే ఇప్పుడు ట్రెండ్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

