పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాల్లో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగం అవకాశాలు వస్తాయి. వృత్తిలో హోదా పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు.
ఆభరణాలు కొంటారు. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వ్యాపారులకు మంచి సమయం. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు.
ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలోని పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగవచ్చు. భూ వ్యవహారం కలిసివస్తుంది.
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసివస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకుసాగుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వారం. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు.
ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అనుకున్న పనులు నెరవేరడానికి రెట్టింపు శ్రమ అవసరం. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు.
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. భూ తగాదాలు ముందుకు రావచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక స్థితి కలిసివస్తుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. స్నేహితులతో వృథా చర్చలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో ముందడుగు వేయండి. శ్రమ అధికం అవడం వల్ల శారీరకంగా ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలపాలి. బంధువుల సహకారం లభిస్తుంది.
గౌరవం పెరుగుతుంది. నలుగురికీ సాయపడతారు. ప్లాట్లు, వాహనం కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ, చివరికి సకాలంలో పూర్తవుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం.
రాబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. రోజువారీ పనులు ఒక మోస్తరుగా కొనసాగుతాయి. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారులకు మంచికాలం. కొత్త పెట్టుబడులపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు.
ఆర్థిక సమస్యలు చికాకుపెడతాయి. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ వ్యవహారాల్లో కాలయాపన ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరగవచ్చు. వారాంతంలో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. అధికారుల గుర్తింపు లభిస్తుంది.
బంధుమిత్రుల సాయంతో కార్యసాఫల్యం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు వేగం పుంజుకుంటాయి. కొత్త పనుల్లో పెట్టుబడులు పెడతారు. పాతబాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు బాధ్యతతో మెలగడం అవసరం. మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి.
హుందాగా వ్యవహరిస్తారు. ఆత్మీయులు, అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం అత్యవసరం. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.