న్యూఢిల్లీ, అక్టోబర్ 3: నయారా ఎనర్జీ..కొనుగోలుదారులకు షాకిచ్చింది. లీటర్ పెట్రోల్‌ను రూ.5, డీజిల్ ధరను రూ.3 పెంచినట్టు ప్రకటించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం వల్లనే సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది.