‘అరణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రానా దగ్గుబాటికి మరోసారి నిరాశే!

బాహుబలి 2 తర్వాత అనివార్య కారణాలతో నాలుగేళ్ళ పాటు బ్రేక్ తీసుకున్నాడు రానా దగ్గుబాటి. ఈయన నుంచి ఇప్పుడు వచ్చిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మాన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో పాటు తమిళం, హిందీలోనూ ఒకేరోజు విడుదలైంది. దీనికి అన్నిచోట్లా కూడా టాక్ పెద్దగా రాలేదు. మంచి సినిమా కానీ స్క్రీన్ ప్లే బాగోలేదు.. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది.. సీన్స్ మధ్య కనెక్టివిటీ కూడా లేదంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. దాంతో అది వసూళ్లపై కూడా ప్రభావం చూపించింది. 16 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం తెలుగులో ఎంత షేర్ వసూలు చేసిందో చూద్దాం..
నైజాం- 0.44 కోట్లు
సీడెడ్- 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.19 కోట్లు
ఈస్ట్- 0.09 కోట్లు
వెస్ట్- 0.10 కోట్లు
గుంటూరు- 0.23 కోట్లు
కృష్ణా- 0.09 కోట్లు
నెల్లూరు- 0.06 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 1.38 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.61 కోట్లు
ఓవర్సీస్- 0.10 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 2.09 కోట్లు
‘అరణ్య’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాకు ముందు 25 కోట్ల లక్ష్యం ఉండేది. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 9 కోట్ల వరకూ వచ్చేసాయి. దాంతో 16 కోట్లు రావాలి. అంత చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తొలిరోజు ఈ చిత్రం 2.09 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే 13.91 కోట్ల షేర్ వసూలు చేయాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Aranya
- collections
- Rana
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

