తన తండ్రికి జరిగిన విద్యుత్ ప్రమాదం తనయుడిని నూతన ఆవిష్కరణవైపు నడిపించింది.. తన తండ్రికి జరిగినట్లుగా మరెవ్వరికి జరుగకూడదనే ఉద్దేశంతో ఆ కొడుకు నూతన పరికరాన్ని తయారు చేశాడు. బోర్ మోటర్‌ను టచ్ చేయకుండా ఆన్, ఆఫ్ అయ్యేలా కొత్త ఆవిష్కరణ చేశాడు. ఊర్లో కొందరికి ఆ టెక్నాలజీని అందించాడు. మరి ఆ పరికరం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.