రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్.. వీడియో
Bharat Jodo Yatra | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్నది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్నది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్లో పూర్తికానున్నది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తయ్యింది.
ప్రస్తుతం రాజస్థాన్‌లో యాత్ర కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. ఇవాళ్టి యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి చాలా దూరం నడిచారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా విషయాల గురించి ముచ్చటించుకున్నారు.
#WATCH | Former RBI Governor Raghuram Rajan briefly joins the Congress party’s Bharat Jodo Yatra. The Yatra resumed this morning from Bhadoti of Sawai Madhopur in Rajasthan. pic.twitter.com/KAQSonrfxE
— ANI (@ANI) December 14, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

