వకార్ యూనిస్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహ్మద్ ఆసిఫ్
పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్‌పై సంచలన ఆరోపణలు చేశాడు మరో మాజీ బౌలర్ మహ్మద్ ఆసిఫ్.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్‌పై సంచలన ఆరోపణలు చేశాడు మరో మాజీ బౌలర్ మహ్మద్ ఆసిఫ్. రివర్స్ స్వింగ్ రాబట్టడానికి వకార్ బంతి రూపాన్ని మార్చేవాడని ఆరోపించాడు. అసలు వకార్‌కు కొత్త బాల్‌తో ఎలా బౌలింగ్ చేయాలో తెలియదని, తన కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో కాస్త నేర్చుకున్నాడని కూడా ఆసిఫ్ చెప్పాడు. పాకిస్థాన్ చానెల్ ఏఆర్వైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ ఈ ఆరోపణలు చేయడం విశేషం. రివర్స్ స్వింగ్‌కు ఆ రోజుల్లో వకార్ యూనిస్ పెట్టింది పేరు.
వకార్ యూనిస్ రివర్స్ స్వింగ్‌లో మాస్టర్ అని అందరికీ తెలుసు కానీ, ఒక పర్ఫెక్ట్ రివర్స్ స్వింగ్ ఎలా వేయాలో మాత్రం అతడు ఎప్పుడూ నేర్చుకోలేదని మహ్మద్ ఆసిఫ్ అన్నాడు. వీళ్లు 20 ఏళ్లుగా కోచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. కానీ వీళ్లెప్పుడూ నాణ్యమైన బౌలర్లను తయారు చేయలేదు. మా దగ్గర చాలా మంది బౌలర్లు ఉన్నారు తప్ప నాణ్యమైన బౌలర్లు లేరని ఆసిఫ్ అన్నాడు. వకార్ యూనిస్ ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. తన కెరీర్లో 373 వన్డే వికెట్లు, 416 టెస్ట్ వికెట్లు తీసుకున్న ఘనత వకార్ సొంతం.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్‌ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్‌కు నో చెప్పిన బీసీసీఐ
బెంగాల్‌లోని ఆ 30 సీట్లలో 26 బీజేపీవే: అమిత్ షా
కూటమి కొట్లాట.. అనిల్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్ అన్న శివసేన
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరో 10 రాఫెల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

