ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
బ్రిటన్ సింహాసనాన్ని అధీష్టించే అవకాశం ఉన్నవాళ్లలో ఒకరైన ప్రిన్స్ విలియమ్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్‌గా నిలిచాడు.

లండన్: బ్రిటన్ సింహాసనాన్ని అధీష్టించే అవకాశం ఉన్నవాళ్లలో ఒకరైన ప్రిన్స్ విలియమ్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్‌గా నిలిచాడు. ద సన్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం గూగుల్ సెర్చ్‌లో వచ్చిన బ్లాగ్స్, రిపోర్ట్స్, పేజీల్లో మొత్తం 1.76 కోట్ల సార్లు ప్రిన్స్ విలియమ్‌ను సెక్సీగా అభివర్ణించారట. ఇది అతన్ని అత్యంత శృంగారవంతమైన బట్టతల కలిగిన వ్యక్తిగా నిలిపింది. ఈ క్రమంలో ప్రిన్స్ విలియమ్.. మైక్ టైసన్, జేసన్ స్నాతమ్, పిట్‌బుల్, మైకేల్ జోర్డాన్లాంటి వాళ్లను మించిపోయాడు. వీళ్లతోపాటు ఈ అవార్డు రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, డ్వేన్ జాన్సన్, బ్రూస్ విల్లిస్, విన్ డీజిల్, ఫ్లాయిడ్ మేవెదర్ కూడా ఉన్నారు.
వరల్డ్ సెక్సీయెస్ బాల్డ్ మ్యాన్‌గా ప్రిన్స్ విలియమ్ నిలిచినా.. సోషల్ మీడియా యూజర్లు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ముఖ్యంగా స్టాన్లీ టుస్సీ అభిమానులు దీనిపై గుర్రుగా ఉన్నారు. అప్పుడే ట్విటర్లో అతని పేరు ట్రెండ్ అవుతోంది. ఇది స్టాన్లీని అవమానించడమే అవుతుందని అతని అభిమానులు అంటున్నారు.
ఈ మధ్యే ప్రిన్స్ విలియమ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తన తమ్ముడి భార్య మేఘన్ మెర్కిల్.. రాజ కుటుంబంలోని వర్ణ వివక్షను బయటపెట్టగా ప్రిన్స్ విలియమ్ మాత్రం అలాంటిదేమీ లేదని అన్నాడు. తమది వర్ణ వివక్ష కలిగిన కుటుంబం కాదని అతను అన్నాడు. దీనిపైనా సోషల్ మీడియా అతనిపై విమర్శలు గుప్పించింది.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

