వైద్యశాఖలో 327 పోస్టులు.. రేపటి నుంచి వాకిన్
వైద్యశాఖలో 327 పోస్టులు| హైదరాబాద్ పరిధిలోని వైద్య కళాశాల, టీచింగ్ హాస్పిటల్స్, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న దవాఖానల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయడానికి అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ

హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని వైద్య కళాశాల, టీచింగ్ హాస్పిటల్స్, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న దవాఖానల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయడానికి అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 327పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హుత, ఆసక్తి కలిగినవారు www.hyderabad.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈనెల 20, 23, 24వ తేదీల్లో సికింద్రాబాద్‌లోని వైద్య, ఆరోగ్యశాఖ, కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

