విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్సీవోఆర్) ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చింది.
- గెజిట్ విడుదల చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్సీవోఆర్) ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చింది. ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. వెంటనే జోన్ కార్యక్రమాలు అమల్లోకి వస్తాయి.
ఈ జోన్లో వాల్తేరు డివిజన్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లు విశాఖ డివిజన్లో విలీనం చేయడం ద్వారా ఏపీలో రవాణ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇప్పటి వరకు కొనసాగిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇక నుంచి విశాఖ జోన్ కేంద్రంలో విలీనం కానున్నట్టు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

