ఇంత మోసపు బతుకు అవసరమా!

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.’బాబుకు నొప్పి కలిగితే ఎల్లోకులమీడియా విలవిలలాడుతుంది. అమరావతి అసైన్డ్ భూములను చౌకగా కొట్టేసిన స్కాంలో ‘యజమాని’ని కాపాడేందుకు నానా తిప్పలు పడుతోంది. సంబంధం లేని వారిని బాధితులుగా చూపి తమనెవరూ మోసం చేయలేదని, ఇష్టం ప్రకారమే భూములు అమ్మామని చెప్పిస్తోందని’ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
‘దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన, ఛీత్కారం. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నప్పుడే అయన నరనరాల్లో ఎంత ఏహ్య భావం దాగి ఉందో అర్థమైంది. అసైన్డ్ భూములు కొల్లగొడతాడు. గవర్నర్, రాజ్యసభ పదవులు ఎంతమందికి ఇప్పించాడో తెలుసు కదా? ఇంత మోసపు బతుకు అవసరమా బాబూ!’ అంటూ ఆయన విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

