కాంగ్రెస్‌లోకి వరుణ్ గాంధీ?
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్తారా? ఇటీవల ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్న వరుణ్ గాంధీ వైఖరిని గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తున్నది.
న్యూఢిల్లీ, జనవరి 8: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్తారా? ఇటీవల ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్న వరుణ్ గాంధీ వైఖరిని గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తున్నది. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న వాదన గట్టిగా వినిపిస్తున్నది. అయితే, వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరటంపై గాంధీ కుటుంబంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వైఖరి ఎలా ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

