నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగం దొరక్క ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి, ఉపాధి వేటలో ఓడిపోయి తనువు చాలించాడు.
- ఉద్యోగం దొరక్క మనస్తాపం
- కరీంనగర్ జిల్లాలో విషాదం
తిమ్మాపూర్, నవంబర్ 6: ఉద్యోగం దొరక్క ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి, ఉపాధి వేటలో ఓడిపోయి తనువు చాలించాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన బూడిద నితిన్ (23) ఎంఎల్టీ పూర్తిచేశాడు. ఈ క్రమంలో జాబ్ కోసం పలు దవాఖానల చుట్టూ తిరిగినా ఉద్యోగం దొరక్కపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నితిన్ తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్ఎండీ ఎస్సై అరుణ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

