అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విచారణ ఖైదీ ఆత్మహత్య

లక్నో : మైనర్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలోని రిగౌలి జైలులో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ ఖైదీ సంతోష్ శుక్లా(50) గురువారం రాత్రి స్క్రాఫ్తో బ్యారెక్ టాయిలెట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని జైలు అధికారులు శుక్రవారం తెలిపినట్లు జిల్లా ఎస్పీ అంకిత్ మిట్టల్ వెల్లడించారు. మౌ పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని చిబోన్ గ్రామ నివాసియైన శుక్లా గత నెలలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ జైలులో ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

