ప్రతీ నియోజకవర్గంలో కల్యాణమస్తు: టీటీడీ ఈవో

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల(కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్– 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి పరిపాలన భవనంలో మంగళవారం సాయంత్రం కల్యాణమస్తు కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మే 28వ తేదీ శ్రీ ప్లవనామ సంవత్సరం వైశాఖ మాస బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహ లగ్నంలో మధ్యాహ్నం 12.34 నుండి 12.40 మధ్య సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అయితే కోవిడ్ – 19 పరిస్థితుల కారణంగా జిల్లా కేంద్రాల్లో ఒకే చోట ఎక్కువ మంది జనం గుమికూడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి నియోజక వర్గ కేంద్రంలో కల్యాణమస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- KALYANAMASTU
- mass weddings
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

