‘ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏండ్ల పండుగ! స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకానికి దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక! తెలంగాణ గళం.. బలం.. అగ్రగామి దళం TRS! జలదృశ్యం నుంచి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానం!”
‘తరతరాల యమ యాతన తీర్చి తలరాతను మార్చిన విముక్తి కేతనం! స్వీయ పాలన సిరులొలికిస్తున్న వికాస పతాకం! భూమిపుత్రుడు ఎగరేసిన గులాబీ జెండా.. తెలంగాణ చరితకు, భవితకు అండదండ..! జలదృశ్యం నుంచి సుజల సుఫల దృశ్యాల దాకా 20 ఏండ్ల మహోన్నత ప్రస్థానం!”
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్