210 అప్రెంటిస్‌షిప్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కొచ్చిన్ షిప్‌యార్డ్
Apprenitce | ఐటీఐ చదివినవారికి కొచ్చిన్ షిప్‌యార్డ్ అవకాశం కల్పించింది. పలు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలు అందిస్తున్నాం.
Apprenitce | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 210 అప్రెంటిస్షిప్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐటీఐ ట్రేడ్, టెక్నీషియన్, ఒకేషనల్ అప్రెంటిస్ ఖాళీలను పలు విభాగాల్లో నింపనుంది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సంస్థ షెడ్యూల్ ఎ కేటగిరీ-1 మినీరత్న కంపెనీ.
ఖాళీల వివరాలు
ఎలక్రీషియన్- 31
ఫిట్టర్- 23
వెల్డర్- 31
మెషినిస్ట్- 5
ఎలక్ట్రానిక్ మెకానిక్- 9
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 8
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Mech)- 4
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Civil)- 2
పెయింటర్ (General, Marine)- 5
మెకానిక్ మోటార్ వెహికల్- 7
షీట్‌మెటల్ వర్కర్- 23
వుడ్‌వర్క్ టెక్నీషియన్/కార్పెంటర్- 12
మెకానికల్ డీజిల్- 7
పైప్ ఫిట్టర్/ప్లంబర్- 23
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ కండిషనింగ్- 1
మెరీన్ ఫిట్టర్- 14

Csl Recruit
అర్హతలు
పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు కనీసం 18 ఏండ్లు నిండి ఉండాలి. శారీరక ప్రమాణాలు అప్రెంటిసెస్ యాక్ట్-1961, అప్రెంటిస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఉండాలి.
ఎంపిక
షార్ట్‌లిస్టింగ్ చేసి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి స్టైపెండ్ నెలకు రూ. 11,000 ఇస్తారు.
దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 8. ఇతర వివరాలకు www.cochinshipyard.in, https://apprenticeshipindia.gov.inలలో చూడండి.

Apprentice
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

