ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా | ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.

పెద్దపల్లి : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన కరీంనగర్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

