టాప్ గెయినర్స్ లిస్ట్ లో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్…

ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.48 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.75 శాతం, HDFC 1.06 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.54 శాతం, సిప్లా 0.52 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

