రోగనిరోధకశక్తి పెరగాలంటే వర్షాకాలంలో ఈ పండ్లు తినాల్సిందే..!!

వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజనల్గా దొరికే పండ్లు తినాలంటున్నారు వైద్యనిపుణులు. ఆరుబయట వర్షం పడుతుందిగదా అని వేడివేడిగా బజ్జీలు, పకోడీలు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తింటే అనారోగ్యంబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

