సరికొత్త ప్రయత్నం
హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘105 మినిట్స్’. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజు దుస్స దర్శకుడు. ఒకే షాట్లో, ఒకే పాత్రతో తెరకెక్కించడం ఈ సినిమా ప్రత్యేకతగా చిత్రబృందం చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ…‘నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. ప్రయోగాత్మక సినిమాలో నటించడం కొత్త అనుభూతిని కలిగించింది. విజువల్స్ చూశాక..చిత్రానికి పడిన కష్టం మర్చిపోయాను. సాంకేతికంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే మీ ముందుకొస్తాం’ అని చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దుర్గా కిషోర్, సంగీతం : సామ్ సీఎస్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

