Motherhood | మాతృత్వం అంటే ఇదే.. కుక్కపిల్లకు అమ్మగా మారిన కోతి..

టేకులపల్లి:చలికి గజగజ వణుకుతున్న కుక్క పిల్లకు ఓ కోతి మాతృ ప్రేమను పంచింది. తన ఒడిలో చేర్చుకుని అమ్మగా మారింది. గురువారం టేకులపల్లి మండలం కేంద్రంలో ఈ వింత ఘటన చోటుచేసుకున్నది. బుజ్జి కుక్క పిల్ల చలికి తట్టుకోలేక గజగజ వణుకుతున్నది. దాని బాధ చూసిన కోతి తన ఒడిలో చేర్చుకుని మాతృత్వాన్ని పంచింది. దీంతో స్థానికులు కోతి మాతృప్రేమను చూసి ఆశ్చర్యపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

