Huzurabad | ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ నిర్వహించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) తనిఖీ చేసినట్లు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.ఎం. గోడౌన్ లో గల ఈ.వి.ఎం. లను, వి.వి. ప్యాట్ లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ రాజకీయ పార్టీ ల ప్రతినిధుల సమక్షంలోఈ.వి.ఎం. లు, వి.వి. ప్యాట్ ల మొదటి స్థాయి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి తనిఖీ పట్ల అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి , బీజెపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

