30 నుంచి పీవీఎల్ ఐదో సీజన్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఐదో సీజన్‌ను ఈనెల 30 నుంచి అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు.
అహ్మదాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఐదో సీజన్‌ను ఈనెల 30 నుంచి అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. దేశమంతటా వాలీబాల్ అభిమానులకు చేరువకావాలనే ఉద్దేశంతో సీజన్‌కో వేదికలో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో 2026కు గాను అహ్మదాబాద్‌లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. పది జట్లు తలపడబోయే ఈ టోర్నీ గత సీజన్లో బెంగళూరు టొర్పెడోస్ విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

