బావిలో పడి రైతు మృతి

యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్‌రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Died
- farmer
- well
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

