తెలంగాణ ‘చంద్రయాన్’
చంద్రుడి మీదకు స్పేస్ క్రాఫ్ట్‌ని పంపించే ఓ బిగ్ మిషన్‌ను తెలంగాణలోని మందమర్రికి చెందిన నలుగురు యువకులు చేపడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలను వినోదాత్మకంగా ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రం ‘చంద్రయాన్'.
చంద్రుడి మీదకు స్పేస్ క్రాఫ్ట్‌ని పంపించే ఓ బిగ్ మిషన్‌ను తెలంగాణలోని మందమర్రికి చెందిన నలుగురు యువకులు చేపడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలను వినోదాత్మకంగా ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ తదితరులు ప్రధాన పాత్రధారులు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. శుక్రవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గూగుల్ సహాయంతో రాకెట్ తయారు చేసి స్పేస్‌లోకి పంపాలని నలుగురు యువకులు చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఊరిలో చోటుచేసుకునే ఓ హత్య నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం వినోదం, ఉత్కంఠ ప్రధానంగా సాగింది. చివరకు వారి చంద్రయాన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలించాయో అనే సస్పెన్స్‌తో ట్రైలర్‌ను ముగించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

