‘సండియార్’గా కమల్‌హాసన్
విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సండియార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం కమల్‌హాసన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం కమల్‌హాసన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తుపాకీ చేతబట్టి, రక్తపు మరకలతో కారు వద్ద కమల్‌హాసన్ కనిపిస్తున్న తీరు సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతున్నది. ‘రక్తంతోనే ప్రతీకారం తీరాలి’ అనే అర్థం వచ్చేలా పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఈ సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందనే అంశాన్ని తెలియజేస్తున్నది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

