దసరా పండుగకు 2,474 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ నేపథ్యంలో దాదాపు 2,474 బస్సులను నడుపుతున్నట్టు సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9 నుంచి 14 వరకు 2,474 బస్సులను విజయవంతంగా నడిపి 94.07 శాతం లక్ష్యాన్ని సాధించామని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ నేపథ్యంలో దాదాపు 2,474 బస్సులను నడుపుతున్నట్టు సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9 నుంచి 14 వరకు 2,474 బస్సులను విజయవంతంగా నడిపి 94.07 శాతం లక్ష్యాన్ని సాధించామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

