‘రియల్టీ’ అక్రమాలపై ‘రెరా’ కొరడా
కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కొరడా ఝళిపించింది. సనాలి ఐటీ పార్స్ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కొరడా ఝళిపించింది. సనాలి ఐటీ పార్స్ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది.
త్రిపుర, ఎస్వీఎం ఆదిత్య హోమ్స్, భువంతేజ, శ్రీ ఆదిత్య స్వేర్స్, బీవీఆర్, వాసవీ , అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులు నిబందనలు పాటించడంలో విఫలమైతే చర్యలు చేపడతామని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

