టెట్ పరీక్షల్లో మార్పులు
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఉదయం పరీక్షను మధ్యాహ్నానికి.. మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షను ఉదయానికి మార్చారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఉదయం పరీక్షను మధ్యాహ్నానికి.. మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షను ఉదయానికి మార్చారు.
ఇన్సర్వీస్ టెట్ పరీక్షను ఈ నెల 22న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్ -2 జరగాల్సి ఉంది. అయితే ఎక్కువ మంది పేపర్ -2 రాస్తుండటంతో ఈ పరీక్షను ఉదయానికి మార్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

