చింతపల్లి భూములపై స్టేటస్కో
నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామ సర్వే నంబర్లు 556, 557, 558, 585లోని 18 ఎకరాల భూములపై గట్టుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య తలెత్తిన వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామ సర్వే నంబర్లు 556, 557, 558, 585లోని 18 ఎకరాల భూములపై గట్టుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య తలెత్తిన వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆ భూముల విషయంలో స్టేటస్కో కొనసాగించాలని హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
అప్పీలెట్ అథారిటీని ఆశ్రయించండి
- ఆకుతోటపల్లిలో క్వారీయింగ్‌పై హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండ లం ఆకుతోటపల్లి గ్రామ సర్వే నంబర్లు 302, 304లో ఎలాంటి అధ్యయనం లేకుం డా క్వారీయింగ్‌కు మంజూరైన అనుమతులను పీసీబీ ఆమోదించడంపై అప్పీలెట్ అథారిటీని ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీపతి అంజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

