Home
Telangana
Telangana Doctorates Association Demands Increase In Assistant Professor Posts To 1000
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచండి : టీడీఏ
యూనివర్సిటీల్లో భర్తీచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్(టీడీఏ) కోరింది. కేవలం 429 పోస్టులు మాత్రమే భర్తీచేయకుండా వెయ్యికి పెంచాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీల్లో భర్తీచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్(టీడీఏ) కోరింది. కేవలం 429 పోస్టులు మాత్రమే భర్తీచేయకుండా వెయ్యికి పెంచాలని డిమాండ్ చేసింది.
సంఘం ప్రతినిధులు పీ నరేందర్రెడ్డి, రమణారావు, బొల్లం తిరుపతి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. జీవో-31లో మార్పులు చేయాలని.. 2018 మార్గదర్శకాలు అనుసరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

