కొత్తగా 40,349 రూఫ్టాఫ్ సోలార్ ప్లాంట్లు
తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కొత్తగా 40,349 రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) ఆమోదం తెలిపింది.
- రాష్ట్రంలో ఏర్పాటుకు ఈఆర్సీ అనుమతి
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కొత్తగా 40,349 రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) ఆమోదం తెలిపింది.
ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల విజ్ఞప్తి మేరకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొత్తం 80 గ్రామాల్లో 81 మెగావాట్ల సామర్థ్యంతో 40,349 గృహాలపై సోలార్ ప్యానళ్లు అమర్చుతారు. ఒక్కో ఇంటిపై 2 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ గృహజ్యోతి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

