నకిలీ వైద్యులపై ఉక్కుపాదం
నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రహ్మత్‌నగర్, వెంకటగిరి, బోరబండ ప్రాంతాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రహ్మత్‌నగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై దాడిచేసి తన భార్య నాగజ్యోతి (డీ ఫార్మసీ) పేరుమీద ఆక్వా ఫార్మసీ నడుపుతున్న రామశేఖర్ రెడ్డితో పాటు డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తిచేసి అక్కడే అనధికారికంగా వైద్యం అందిస్తున్న రాగం సుధాకర్ వద్ద ఇంజెక్షన్లు, బటర్‌ఫ్లై నీడిల్స్, గడువు ముగిసిన టామడాల్ ఇంజెక్షన్లు, 30 పెద్ద స్లైన్ బాటిల్స్, రూ.10 వేల విలువైన సర్జికల్ కత్తెరలు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్,ఆగస్టు26: నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రహ్మత్‌నగర్, వెంకటగిరి, బోరబండ ప్రాంతాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రహ్మత్‌నగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై దాడిచేసి తన భార్య నాగజ్యోతి (డీ ఫార్మసీ) పేరుమీద ఆక్వా ఫార్మసీ నడుపుతున్న రామశేఖర్ రెడ్డితో పాటు డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తిచేసి అక్కడే అనధికారికంగా వైద్యం అందిస్తున్న రాగం సుధాకర్ వద్ద ఇంజెక్షన్లు, బటర్‌ఫ్లై నీడిల్స్, గడువు ముగిసిన టామడాల్ ఇంజెక్షన్లు, 30 పెద్ద స్లైన్ బాటిల్స్, రూ.10 వేల విలువైన సర్జికల్ కత్తెరలు స్వాధీనం చేసుకున్నారు.
రహ్మత్‌నగర్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతూ రోగుల నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు వసూలు చేస్తున్న మిరుదొడ్డి భారతిని కూడా అదుపులోకి తీసుకుని పారాసిటమాల్ పీడీయాట్రిక్ సిరప్లు, యాంటీ బయోటిక్స్, ప్రెగ్నెన్సీ కిట్లు, బీపీ మిషన్, స్టెతస్కోప్, స్లైన్ ఇంఫ్యూజన్ సెట్లు, రూ.20 వేల విలువైన డిస్పో వ్యాన్ సిరంజిలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరిలో పేరులేకుండా క్లినిక్ నడుపుతున్న కాటిక మహేశ్ రావును, బోరబండ గంగానగర్‌లో క్లినిక్ ఏర్పాటు చేసిన మహమ్మద్ అబ్దుల్ అలీ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

