Road Accident | సిరికొండలో ట్యాంకర్ బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
Road Accident | సిరికొండ, జూన్ 11 : ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరికొండ వైపు నుంచి వస్తున్న ట్యాంకర్ తుంపల్లి వైపు నుండి బైక్ పై సిరికొండ వెళ్తున్న తూంపల్లి గ్రామానికి చెందిన సాయిలు, అశోక్ ఎదురెదురుగా ఢీకొన్నారు.
ఈ ఘటనలోబైక్పై ఉన్న సాయిలు, అశోక్ కింద పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారికి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

