Srija Reddy | అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్(యూమాస్) బోస్టన్ విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి అదృశ్యమై నేటికి ఎనిమిది రోజులు గడుస్తున్న తరుణంలో,
- 8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్(యూమాస్) బోస్టన్ విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి అదృశ్యమై నేటికి ఎనిమిది రోజులు గడుస్తున్న తరుణంలో, ఆమెను సురక్షితంగా వెనకి తీసుకువచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోఆర్డినేటర్ సొంపల్లి కృష్ణప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 2 నుంచి కనిపించకుండా పోయిన శ్రీజారెడ్డి కేసులో మొదటి రోజు నుంచే బోస్టన్ పోలీస్ విభాగం, విశ్వవిద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన పేరొన్నారు. భారత కాన్సులేట్‌తో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవ తీసుకుని మసాచుసెట్స్ రాష్ట్ర ఉన్నతాధికారులు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khaajaguda Land Dispute | ఖాజాగూడ భూదోపిడీలో పెద్దల హస్తం.. రక్షించాల్సిన సర్కారే భక్షిస్తున్న వైనం: దాసోజు శ్రవణ్
Cancer Treatment | ఏఐ విప్లవంతో క్యాన్సర్ ఇక గత చరిత్రే.. రానున్న పదేండ్లలో అల్జీమర్స్, గుండె జబ్బులకూ చికిత్సలు
Srija Reddy | అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు
PV Narasimha Rao | పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరుపలేదెందుకు? ఎమ్మెల్సీ వాణీదేవి సంచలన వ్యాఖ్యలు
KakatiyaUniversity | కేయూలో యథేచ్ఛగా భూముల కబ్జా.. దర్జాగా కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

