తమిళనాడులో కొత్తగా 12,772 కరోనా కేసులు.. 254 మరణాలు

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 12,772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 254 మంది కరోనాతో మరణించారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,66,493కు, మొత్తం మరణాల సంఖ్య 29,801కు చేరింది. ప్రస్తుతం 1,36,884 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 25,561 మంది కోరోనా రోగులు కోలుకున్నారని, కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,99,808కు చేరినట్లు వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

