తమన్నా ఫన్నీ వీడియో.. సోషల్ మీడియాలో హల్చల్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో తమన్నా ఒకరు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’తో పాటు ‘సత్యదేవ్’,‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తూ వినోదాన్ని పంచుతుంది.
తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో ఒకటి షేర్ చేసి ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చింది. షూటింగ్ సెట్లో ఖాళీగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతున్న వీడియో నెటిజన్స్‌ను ఎంతగానో అలరిస్తుంది. . దీనికి ‘టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం’ అంటూ కామెంట్ పెట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- social media
- tamannah
- viral
RELATED ARTICLES
తాజా వార్తలు
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

