పిల్లలు లేని మేము బాబు బాబును దత్తత తీసుకోవడమే నేరమా? : వీడియో
మాకు పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? అని ఓ చిన్నారిని పెంచుకున్న దంపతులు వాపోయారు.
హైదరాబాద్ : మాకు పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? అని ఓ చిన్నారిని పెంచుకున్న దంపతులు వాపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకుని మూడేళ్లుగా బాబును పెంచుకుంటున్నాం. ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి బాబును శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తే, బాబును మాకు అప్పగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అధికారులు బాబును మాకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా?
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకుని మూడేళ్లుగా బాబును పెంచుకుంటున్నాం, ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి బాబును శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు
న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తే, బాబును మాకు అప్పగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది
కానీ ఇప్పటివరకు అధికారులు బాబును మాకు అప్పగించలేదు
– చిన్నారిని పెంచుకున్న తల్లి
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

