viral video | నీటి లోపల డైవర్‌తో ఆటాడిన సీల్..ఆపై..!
నీటి లోపల డైవర్‌తో ఉభయచరం ఆటలాడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : నీటి లోపల డైవర్‌తో ఉభయచరం ఆటలాడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. అండర్ డీప్ వాటర్ లైఫ్‌పై ఆసక్తి కలిగిన వారు ఈ వీడియోను అమితంగా ఇష్టపడతారు. ఈ వైరల్ క్లిప్‌ను బీఅండ్ఎస్ పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది.
https://twitter.com/_B___S/status/1651292980773371905?s=20
30 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో నీటి లోపల ఉభయచరంతో తన ఎన్‌కౌంటర్‌ను డైవర్ రికార్డు చేయడం కనిపిస్తుంది. క్యూట్ సీల్ డైవర్‌తో ఆడటం చూడొచ్చు. డైవర్స్‌కు సీల్స్ రియల్ సీ పప్పీస్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. సీల్ డైవర్‌తో క్రేజీ ఎన్‌కౌంటర్‌పై పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
Read More
Pushpa-2 Movie | పుష్ప-2 సెట్లో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Diver
- seal
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

