e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాపుల‌ర్ సింగ‌ర్..!

బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాపుల‌ర్ సింగ‌ర్..!

బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాపుల‌ర్ సింగ‌ర్..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం కొద్ది రోజుల క్రితం సీజ‌న్ 4 పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు సీజ‌న్ 5కు సంబంధించి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో ఈ కార్య‌క్ర‌మం మొద‌లు కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వివ‌రాలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5కు సంబంధించి ప‌లువురు కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసిన‌ట్టు ఓ స‌మాచారం అందుతుండ‌గా, తాజాగా పాపుల‌ర్ సింగ‌ర్ హేమ‌చంద్ర‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు టాక్. కొద్ది రోజులుగా ఆయ‌న‌తో స్టార్ మా నిర్వాహ‌కులు సంప్ర‌దింపులు జ‌రుపుతుండ‌గా, తాజాగా ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్. మ‌రి కొద్ది మంది టాప్ సెల‌బ్రిటీస్ కూడా సీజ‌న్ 5లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇక సీజ‌న్ 5 హోస్ట్ గా నాగార్జున స్థానంలో నాని వ‌స్తాడ‌ని అంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాపుల‌ర్ సింగ‌ర్..!

ట్రెండింగ్‌

Advertisement